భారత్ కు టెస్లా.. మస్క్ పై ట్రంప్ సీరియస్?
ABN, Publish Date - Feb 20 , 2025 | 09:38 PM
దేశాదినేతలనే కాదు.. సొంత వారిని సైతం బెదిరిస్తున్నారీ ట్రంప్. భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ పెట్టవద్దంటుూ.. ఎలెన్ మస్క్‌కు ట్రంప్ ఉచిత సలహా ఇచ్చారు. నిజంగా భారత్‌లో టెస్లా కంపెనీ పెడుతోందా? ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో షోరూమ్‌లు ఏర్పాటు చేసి.. కార్లను దిగుమతి చేసుకొని విక్రయిస్తుందా?. టెస్లా ఇక్కడే కంపెనీ పెడుతోందా? అమెరికాలో నెంబర్ వన్ ఎలక్ట్రిక్ నెంబర్ వన్ వెహికల్ కంపెనీ టెస్లా. భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది.

ఢిల్లీలో షోరూమ్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ పరిణామాలు ట్రంప్‌కు నచ్చినట్లు లేవు. భారత్ లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు ప్రణాళిక ట్రంప్‌కు అంతగా నచ్చినట్లు లేదు. ఇది అన్యామన్నారు ట్రంప్. మస్క్ పక్కనే ఉన్నా..ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇటీవల యూఎస్‌లో పర్యటన సందర్భంగా టెస్లా అధినేత మస్క్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో సంస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో భారత్‌లో సంస్థ ఏర్పాటుకు టెస్లా చర్యలు చేపట్టింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 20 , 2025 | 09:38 PM