డోనల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం
ABN, Publish Date - Feb 05 , 2025 | 05:44 PM
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో అధికారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రాకముందు చెప్పినట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Donald Trump Big Shock To Transgenders: అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌లు పాల్గొనకుండా నిషేధం విధించారు. అయితే, ట్రంప్ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది వివక్షకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
Updated at - Feb 05 , 2025 | 05:50 PM