నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..
ABN, Publish Date - Mar 05 , 2025 | 01:43 PM
తెలుగు సినీ పరిశ్రమలో పైరసీ అడ్డుకట్ట వేసేందుకు ఓ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని నిర్మాత దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ కలవరని.. కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చునని అన్నారు. నిర్మాతలందరూ ఈ బాధను అందరూ అర్థం చేసుకుని ముందుకు రావాలని దిల్ రాజు పిలుపిచ్చారు.
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో పైరసీ (Piracy) అడ్డుకట్ట వేసేందుకు ఓ ఉద్యమం (Movement) చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో పైరసీపై ఎవరి సినిమా గురించి వారే మాట్లాడతారని.. కొందరు నిర్మాతలైతే శుక్రవారం మాట్లాడితే సోమవారానికి మరిచిపోతున్నారని అన్నారు. పైరసీ అడ్డుకట్టకు ఉద్యమం చేస్తే ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా తాను లీడ్ చేస్తానని.. నిర్మాతలందరూ కలిసి రావాలని దిల్ రాజు పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Read More..:
సింగర్ కల్పన హెల్త్ బులెటిన్ విడుదల..
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్‌పై కోపంతో రైతులకు అన్యాయం చేయోద్దు..
గతంలో ఈ విషయాన్ని జగనే స్వయంగా చెప్పారు: స్పీకర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Mar 05 , 2025 | 01:48 PM