గతంలో ఈ విషయాన్ని జగనే స్వయంగా చెప్పారు: స్పీకర్
ABN, Publish Date - Mar 05 , 2025 | 11:56 AM
16వ శాసనసభలో సభ్యుడైన జగన్ 24-06-2024న తనకు ఒక లేఖ రాశారని. ఆ లేఖలో చూస్తే అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు ఉన్నాయని సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. అలాగే తనకు ప్రతిపక్ష హోదా ఉందంటూ అసంబద్ద వాదనలు చేశారన్నారు. ఈ లేఖ రాసిన కొద్దిరోజులకు జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారన్నారు.
అమరావతి: ప్రతిపక్ష హోదా (Opposition Status) అనేది కోర్టు (Court) తీర్పులు.. సభా సంప్రదాయాల ప్రకారం నిర్ణయిస్తామని.. ఈ విషయంలో సభాపతి నిర్ణయమే ఫైనల్ అని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (AP Assembly Speaker Ayyanna Patrudu) అన్నారు. ప్రతిపక్ష హోదాపై జగన్ (Jagan) తప్పుడు ప్రచారం చేస్తున్నారని రూలింగ్ ద్వారా ఈ తప్పుడు ప్రచారానికి తెర దించుతానని తెలిపారు. 18 మంది సభ్యులు ఉంటే తప్పా ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెప్పేశారు. గతంలో సీఎం హోదాలో ఉన్న జగన్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారన్నారు.
Read More..:
జగన్ చేసే ద్రోహాన్ని.. ప్రజలకు వివరించాలి..
16వ శాసనసభలో సభ్యుడైన జగన్ 24-06-2024న తనకు ఒక లేఖ రాశారని. ఆ లేఖలో చూస్తే అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు ఉన్నాయని సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. అలాగే తనకు ప్రతిపక్ష హోదా ఉందంటూ అసంబద్ద వాదనలు చేశారన్నారు. ఈ లేఖ రాసిన కొద్దిరోజులకు జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారన్నారు. తనకు ప్రతిపక్ష హోదా ప్రకటించాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించాలని ఆ పిటిషన్‌లో జగన్ విజ్ఞప్తి చేశారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందన..
శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Mar 05 , 2025 | 11:56 AM