జగన్ చేసే ద్రోహాన్ని.. ప్రజలకు వివరించాలి..
ABN, Publish Date - Mar 05 , 2025 | 11:10 AM
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష హోదాకు టోటల్ నెంబర్‌లో 1/10 ఉండాలని తెలిసీ కూడా ఆయన ప్రతిపక్ష హోదాకు పట్టుపట్టడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan)కు 11 సీట్లు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష హోదాకు (Opposition Status) టోటల్ నెంబర్‌లో 1/10 ఉండాలని తెలిసీ కూడా ఆయన ప్రతిపక్ష హోదాకు పట్టుపట్టడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (BJP MLA Vishnu Kumar Raju) అన్నారు. బుధవారం సభలో జగన్‌కు ప్రతిపక్ష హోదాపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని.. ఈ క్రమంలో మనం కూడా జగన్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తే వాళ్లకు తెలుస్తుందని అన్నారు. దీనిపై చర్చ కూడా చేయాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Read More..:
సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందన..
ఈ వార్తలు కూడా చదవండి..
శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు..
సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Mar 05 , 2025 | 11:11 AM