బోరుగడ్డ అనిల్‌కు డెడ్ లైన్..

ABN, Publish Date - Mar 11 , 2025 | 01:25 PM

అమరావతి: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మంగళవారంతో ముగుస్తుంది. న్యాయస్థానం నిబంధనల ప్రకారం ఈరోజు రాజమండ్రి సెంటర్ జైల్లో బోరుగడ్డ లొంగిపోవాలి. అయితే మధ్యాహ్నం అవుతున్నా ఇంతవరకు అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు రాలేదు.

అమరావతి: రౌడీ షీటర్ (Roudy Sheeter) బోరుగడ్డ అనిల్ కుమార్‌ (Borugadda Anil Kumar)కు కోర్టు (Court) ఇచ్చిన మధ్యంతర బెయిల్ మంగళవారంతో ముగుస్తుంది. న్యాయస్థానం నిబంధనల ప్రకారం ఈరోజు రాజమండ్రి సెంటర్ జైల్లో బోరుగడ్డ లొంగిపోవాలి. అయితే మధ్యాహ్నం అవుతున్నా ఇంతవరకు అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు రాలేదు. దీంతో పోలీసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉందని ఈ లోపల బోరుగడ్డ వచ్చి లొంగిపోవాలని పోలీసులు అంటున్నారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ నెల 1న మధ్యంతర బెయిల్ గడువును అనిల్ పొడిగించుకున్న విషయం తెలిసిందే. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

పసివాళ్ల ప్రాణం.. అరుదైన వ్యాధి..


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్ రాగానే వెళ్లిన పోలీసులు.. చూడగానే షాకింగ్ సీన్..

మా తడాఖా చూపిస్తా..: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

ఎరక్కపోయి ఇరుక్కున్న నేత..

For More AP News and Telugu News

Updated at - Mar 11 , 2025 | 01:25 PM