రెండేళ్లలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమిటి? పాలనలో సీఎం రేవంత్ పాసయ్యారా.?

ABN, Publish Date - Dec 07 , 2025 | 06:56 PM

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో సీఎం పాలన ఎలా ఉంది? అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయో.. ఈ వీడియోలో సంక్షిప్తంగా...

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో ఎదురేలేదు అనుకున్న బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తిరుగేలేదనుకున్న కేసీఆర్‌ను గద్దెదించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మరి రెండేళ్ల పాలనలో హస్తం పార్టీ.. ప్రజలకు చేసిందేమిటి? పాలనా పరీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పాసయ్యరా.? పరిపాలనపై పట్టు సాధించారా.? రాష్ట్రంలో జరిగిన అభివృద్ధేంటి.. సాధించిన విజయాలేంటి.. పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం...


ఇవీ చదవండి:

మోదీజీ నాకు న్యాయం చేయండి ప్లీజ్.. పాక్ మహిళ ఆవేదన..

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం

Updated at - Dec 07 , 2025 | 06:56 PM