స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..అధికారుల ప్రక్షాళన

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:30 PM

పాలనపరమైన మార్పులకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అందుకు సంబంధించిన గ్రౌండ్‌ను ప్రిపేరు చేస్తోంది.

పాలనపరమైన మార్పులకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అందుకు సంబంధించిన గ్రౌండ్‌ను ప్రిపేరు చేస్తోంది. ప్రక్షాళనతో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు పరిపాలన గాడిలో పెడుతూనే ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.

ఈ వీడియోలను వీక్షించండి..

నువ్వు చేసింది తప్పు జగన్

అమ్మవారే నెమలి రూపంలో తిరుగుతుందా ..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 24 , 2025 | 04:31 PM