నామినేటెడ్ నాల్గో విడత విడదల..! ఛాన్స్ వచ్చేదెవరికి..?
ABN, Publish Date - Feb 21 , 2025 | 09:41 PM
నాలుగో విడత నామినేటేడ్ పోస్టుల భర్తీపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన వెంటనే.. జాబితా విడుదలకు రంగం చేయనుంది. కాగా ఈ సారి అయినా తమకు పదవి వస్తుందని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరి నాలుగో విడత జాబితాలో ఎవరికి ఛాన్స్ లభిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. నామినేటేడ్ పోస్టులపై దృష్టి సారించింది.

కీలక కార్పొరేషన్ చైర్మన్ల భర్తీని ఇప్పటికే పూర్తి చేసింది. 82 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను భర్తీ చేసింది. ఇవే కాకుండా.. ఈ కార్పొరేషన్లు, డైరెక్టర్లుగా 363 మందిని నియమించింది. అందులో టీడీపీ, జనసేన, బీజేపీలకు ప్రాతినిధ్యం కల్పించింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సంప్రదింపుల అనంతరం ఈ నియమాకాలను చేపడుతోందీ ప్రభుత్వం.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 21 , 2025 | 09:41 PM