రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN, Publish Date - Feb 18 , 2025 | 03:46 PM
కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీలో వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అర్హులైన వారందరికి కొత్త రేషన్ కార్డులు జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం చేతులు ఎత్తేసింది.
కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీలో వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అర్హులైన వారందరికి కొత్త రేషన్ కార్డులు జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం చేతులు ఎత్తేసింది. దీంతో జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులన్నీపెండింగ్‌లో ఉండిపోయాయి. మొత్తం 3,036,70 దరఖాస్తులు ఇప్పటికి క్లియర్ కాలేదు. గతేడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 18 , 2025 | 03:47 PM