అమానుషం..పిల్లలను చితక్కొట్టి, దెబ్బలపై కారం చల్లి

ABN, Publish Date - Feb 02 , 2025 | 09:50 PM

జంగారెడ్డి గూడెంలో చిన్నారులను హింసించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను విచక్షణ రహితంగా కొట్టిన పవన్‌తో పాటు తల్లి శారదపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జంగారెడ్డి గూడెంలో చిన్నారులను హింసించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను విచక్షణ రహితంగా కొట్టిన పవన్‌తో పాటు తల్లి శారదపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచక్షణ మరిచి ఫోన్ చార్జర్ వైరుతో తీవ్రంగా కొట్టాడు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసిన వైద్యులు నిర్ఘాంత పోయారు.


ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో పిల్లలపై సవతి తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. విచక్షణ మరిచి ఫోన్ చార్జర్ వైరుతో తీవ్రంగా కొట్టాడు. నిన్న రాత్రి సవతి తండ్రి పవన్ బాలుడిని తీవ్రంగా కొట్టడంతో గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చాలా రోజుల నుంచి అమ్మానాన్న కొడుతున్నారని బాలుడు కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 02 , 2025 | 10:08 PM