Bird Flu Effect: వాటికి డిమాండ్..
ABN, Publish Date - Feb 16 , 2025 | 01:50 PM
Bird Flu Effect.. నిత్యం హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల కిలోలకుపైగా చికెన్ సేల్స్ జరిగేవి. నాలుగైదు రోజుల నుంచి 50 శాతం సేల్స్ పడిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
హైదరాబాద్: బర్డ్ ఫ్లూ ఎఫెక్టు (Bird Flu Effect)తో హైదరాబాద్ (Hyderabad)లో చికెన్ సేల్స్ (Chicken Sales) పడిపోయాయి. కొనుగోలు దారులు లేక చికెన్ షాపులు వెల వెలబోతున్నాయి. గడిచిన వారం రోజులుగా సేల్స్ లేకపోవడంతో నష్టపోతున్నామంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మటన్, చేపలకు డిమాండ్ బాగా పెరిగింది. నిత్యం హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల కిలోలకుపైగా చికెన్ సేల్స్ జరిగేవి. నాలుగైదు రోజుల నుంచి 50 శాతం సేల్స్ పడిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో చికెన్, కోడి గుడ్లు సరఫరాపై నియంత్రణ కొనసాగిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
గుంటూరు జిల్లా: మంగళగిరిలో భారీ చోరీ
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులకు షాక్
డబ్బుల కోసం సైకోగా మారిన ఓ భర్త..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 16 , 2025 | 01:50 PM