గుంటూరు జిల్లా: మంగళగిరిలో భారీ చోరీ

ABN, Publish Date - Feb 16 , 2025 | 01:13 PM

గుంటూరు జిల్లా, మంగళగిరిలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. ఏకంగా 5 కిలోల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకుపోయారు. ఆ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.4 కోట్లకుపైనే ఉంటుందని అంచన.. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుంటూరు జిల్లా: మంగళగిరిలో భారీ చోరీ (Robbory) జరిగింది. విజయవాడ (Vijayawada) నుంచి మంగళగిరి (Mangalagiri)కి బైక్‌పై వస్తున్న బంగారం వ్యాపారిని (Gold Merchant) దుండగులు అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న ఐదు కిలోల బంగారు (5 KGs Gold) నగలు దోపిడీ చేశారు. బాధితుడు వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు (Police Case) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ముందస్తు సమాచారంతోనే చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు బంగారం వ్యాపారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్


ఈ వార్తలు కూడా చదవండి..

వాళ్లను ప్రజలు నమ్మరు: ఈటల

ఆ బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులకు షాక్

డబ్బుల కోసం సైకోగా మారిన ఓ భర్త..

కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 16 , 2025 | 01:13 PM