టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు పేరు ప్రకటన

ABN, Publish Date - May 28 , 2025 | 11:32 AM

CM Chandrababu: కడప మహానాడులో భాగంగా పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్ ప్రక్రియలో ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కరే పోటీలో ఉన్నారు. అధ్యక్షుడిగా బుధవారం లాంఛనంగా ఆయన పేరును ప్రకటిస్తారు.

CM Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు (TDP national president election) నోటిఫికేషన్ జారీలో తెలుగుదేశం పార్టీ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. మహానాడు (Mahanadu) సందర్భంగా పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకొనేందుకు నోటిఫికేషన్ (Notification) విడుదల అయింది. మొదట అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగిన తర్వాత మిగిలిన కార్యవర్గం ఏర్పాటు అవుతుంది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అధ్యక్షపదవి ఏకగ్రీవం అవుతునే ఉంది.

Also Read: ఎన్టీఆర్‌‌కు సీఎం చంద్రబాబు ఘనంగా నివాళి


కడప మహానాడులో భాగంగా పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్ ప్రక్రియలో ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఒక్కరే పోటీలో ఉన్నారు. అధ్యక్షుడిగా బుధవారం లాంఛనంగా ఆయన పేరును ప్రకటిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ చీఫ్‌గా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి

తాతకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి

For More AP News and Telugu News

Updated at - May 28 , 2025 | 11:32 AM