టీడీపీ చీఫ్‌గా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి
ABN, Publish Date - May 28 , 2025 | 10:31 AM
Chandrababu Naidu: కడపలో జరుగుతున్న మహానాడు వైభవంగా జరుగుతోంది. మొదటి రోజు మంగళవారం విజయవంతంగా జరిగింది. మొత్తం తీర్మానాలతో మొదటి రోజు సభ జరిగింది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు సంబంధించి నేతలందరూ మాట్లాడారు.
కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా (TDP chief) నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 30 ఏళ్లు (30 years) పూర్తి చేసుకున్నారు. 1995 (since 1995)లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన అప్పటి నుంచి కొనసాగుతునే ఉన్నారు. టీడీపీ అధ్యక్ష ఎన్నిక ప్రతి రెండేళ్లకొకసారి జరుగుతుంది. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షునిగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Also Read: తాతకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి
కాగా కడపలో జరుగుతున్న మహానాడు వైభవంగా జరుగుతోంది. మొదటి రోజు మంగళవారం విజయవంతంగా జరిగింది. మొత్తం తీర్మానాలతో మొదటి సభ జరిగింది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు సంబంధించి నేతలందరూ మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు సౌత్ ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
వర్షపు నీటిలో మునిగి వ్యక్తి మృతి..
గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు
For More AP News and Telugu News
Updated at - May 28 , 2025 | 10:32 AM