బిష్ణోయ్ ను అంతం చేస్తాం..కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABN, Publish Date - Sep 30 , 2025 | 09:56 PM

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. గత కెనడా ప్రభుత్వం ఖలిస్థాన్ ఉద్యమాన్ని ప్రొత్సహించింది.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. గత కెనడా ప్రభుత్వం ఖలిస్థాన్ ఉద్యమాన్ని ప్రొత్సహించింది. కానీ ప్రస్తుత కెనడా ప్రభుత్వం మాత్రం.. దానిని తుదిముట్టిస్తామని ప్రకటించింది. భారత్‌తో కెనడా సంబంధాలు మెరుగు పడుతున్నాయా?శత్రువుకు శత్రువు సహజంగా మిత్రుడు అవుతాడంటారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతినడంతో.. భారత్‌వైపు కెనడా చూస్తుందా?

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఆకాశమే హద్దుగా బంగారం ధరలు..పెరుగుదలకు అసలు కారణమిదే..?

పెట్టుబడుల వేటలో చంద్రబాబు..అన్‏స్టాపబుల్ గా అమరావతి

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 30 , 2025 | 09:56 PM