SLBC టన్నెల్ లోకి క్యాడవర్ డాగ్స్
ABN, Publish Date - Mar 07 , 2025 | 09:31 PM
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతోన్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు కొద్ది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అందులోభాగంగా క్యాడవర్ డాగ్స్ టన్నెల్‌లోకి వెళ్లాయి. ఆ క్రమంలో మూడు అనుమానాస్పద స్పాట్లను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో తొవ్కేందుకు అవసరమైన సామాగ్రితోపాటు టీమ్స టన్నెల్‌లోకి వెళ్లాయి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 07 , 2025 | 09:31 PM