పీసీసీ పదవికి రాజీనామా..? డీకే శివ కుమార్‌కు బీజేపీ ఆఫర్
ABN, Publish Date - Nov 20 , 2025 | 10:02 PM
ఏ పదవి శాశ్వతం కాదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు.
ఏ పదవి శాశ్వతం కాదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ పదవికి రాజీనామా చేస్తే.. పరిస్థితి ఏమిటీ? ఆయనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తారా? ఇప్పటికే ఆయనకు గాలం వేస్తోంది బీజేపీ. డీకే శివకుమార్ తలచుకుంటే ఏమవుతంది. కాంగ్రెస్ పార్టీని చీలుస్తారా?
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
రూటు మార్చిన ట్రంప్.. భారతీయులకు ఈజీగా వీసాలు..!
తెలంగాణలో ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 20 , 2025 | 10:06 PM