కర్నూలు బస్సు ప్రమాదంపై ఎర్రిస్వామి కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 29 , 2025 | 07:06 PM
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై బైకర్ శివ శంకర్‌తో ఉన్న ఎర్రిస్వామి కీలక వ్యాఖ్యలు చేశాడు. డివైడర్‌ను ఢీకొట్టడంతోటే ప్రమాదం జరిగిందని అన్నాడు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై బైకర్ శివ శంకర్‌తో ఉన్న ఎర్రిస్వామి కీలక వ్యాఖ్యలు చేశాడు. డివైడర్‌ను ఢీకొట్టడంతోటే ప్రమాదం జరిగిందని అన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో మద్యం సేవించి ఉన్నామని చెప్పాడు. మద్యం మత్తులో శివ శంకర్ 70 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపాడని వెల్లడించాడు. బస్సు తగలబడుతున్నా కూడా డ్రైవర్ లోపల ఉన్న ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేయలేదని అన్నాడు.
ఇవి చదవండి
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. ప్రోటోకాల్ పక్కన పెట్టి..
గ్రామ సర్పంచ్ మొండితనం.. నడి రోడ్డులో చేతి పంపు..
Updated at - Oct 29 , 2025 | 07:06 PM