TG BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పార్టీల మధ్య మాటల యుద్ధం
ABN, Publish Date - Nov 28 , 2025 | 07:53 AM
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడీ ప్రారంభమై.. నామినేషన్ల ప్రక్రియ నడుస్తుండగా మరోవైపు రిజర్వేషన్ల అంశంపై ఆయా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎవరేం అంటున్నారంటే...
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలై.. ఓవైపు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ పొలిటికల్ డ్రామా ఆడుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.
ఇవీ చదవండి:
విందు మహా పసందు
త్వరలో బంగారం రుణాల్లోకి పిరామల్ ఫైనాన్స్
Updated at - Dec 04 , 2025 | 11:00 AM