ఏ వేలికి ఏ ఉంగరం ధరించాలంటే..

ABN, Publish Date - Mar 08 , 2025 | 09:07 PM

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. కొంతమంది అదృష్ఠం రావాలని, అన్నీ కలిసి రావాలని కోరుకుంటారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. కొంతమంది అదృష్ఠం రావాలని, అన్నీ కలిసి రావాలని కోరుకుంటారు. అందుకోసం చేతికి ఉంగరాలు పెట్టుకోవడం, జోతిష్య నిపుణుల సలహాలు తీసుకుని కొన్ని రకాల రంగురాళ్లను ధరిస్తుంటారు. ఉంగరాలు అందగా కనిపించడంతోపాటు అనేక ప్రయోజనాలూ ఉన్నాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే ఏ వేలికి ఎలాంటి ఉంగరం ధరిస్తే మంచిదనే విషయం చాలా మందికి తెలియక తికమకపడుతుంటారు. దీనికి పరిష్కారం కనుక్కునేందుకు పైనున్న వీడియోపై క్లిక్ చేసి చూసేయండి.


ఈ వార్తలు కూడా చదవండి:

వారిని కోటీశ్వరుల్ని చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి..

బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియో.. ఏం చెప్పాడంటే..

Updated at - Mar 08 , 2025 | 09:09 PM