పహల్గాం దాడి.. అమెరికా డబుల్ గేమ్..
ABN, Publish Date - May 03 , 2025 | 09:14 AM
పహల్గాం దాడి విషయంలో అగ్రరాజ్యం అమెరికా తీరుపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ దేశం డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతోందంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అమెరికా: పహల్గాం దాడి విషయంలో అగ్రరాజ్యం అమెరికా తీరుపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ దేశం డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతోందంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఓ వైపు భారత్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెబుతూనే.. మరోవైపు తటస్థ ధోరణి ప్రదర్శిస్తోందని అంటున్నారు. పాక్- భారత్ దేశాలు సంయమనం పాటించాలని అమెరికా అధికార వర్గాలు చెప్పడంపై విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Tirumala: శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం
Satya Kumar Yadav: దేశంలో ఆయుష్ వైద్యానికి నవశకం
Nimmala Ramanaidu: నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని
For More AP News and Telugu News
Updated at - May 03 , 2025 | 09:16 AM