మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు
ABN, Publish Date - Feb 10 , 2025 | 06:40 PM
మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పారు. ఓ ఈవెంట్‌లో రామ్‌చరణ్ స్థాయి తగ్గించానని తనని ట్రోల్ చేశారని అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏం అనలేదని వివరణ ఇచ్చారు.
Allu Aravind Apologies: గోబ్లల్ స్టార్ రామ్‌చరణ్‌ను ఉద్దేశపూర్వకంగా తాను ఏం అనలేదని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు పరిస్థితిని చెప్పే క్రమంలో అలా మాట్లాడినట్లు తెలిపారు. మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఓ ఈవెంట్‌లో రామ్‌చరణ్ స్థాయి తగ్గించానని తనని ట్రోల్ చేశారని అయితే తాను కావాలని అలా అనలేదని కామెంట్స్ చేశారు.
Updated at - Feb 10 , 2025 | 06:42 PM