నటుడు సంపూర్ణేష్ బాబు కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Mar 18 , 2025 | 02:00 PM

హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు సంపూర్ణేష్ బాబు పిలుపిచ్చారు. యువత బెట్టింగ్ యాప్‌లకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్‌లను ప్రచారం చేసేవారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌ (Betting Apps)ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు సంపూర్ణేష్ బాబు (Actor Sampoornesh Babu) పిలుపిచ్చారు. యువత బెట్టింగ్ యాప్‌లకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్‌లను ప్రచారం చేసేవారిపై ప్రభుత్వం కఠినంగా (Government Action) చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం యువత అన్ని రంగాల్లోముందుందని, కానీ కొంతమంది అడ్డదారులు తొక్కుతూ.. అనవసరమైన వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ యువతను ఎంతో ప్రభావితం చేస్తున్నాయని.. బెట్టింగ్ యాప్‌ ఆడడంవల్ల డబ్బులు సంపాదించవచ్చని కొందరు, ఫైనాన్స్ స్టేటస్ పెరుగుతుదని మరికొందరు, ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మాయమాటలు చెప్పి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సంపూర్ణేష్ బాబు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

కోనసీమ జిల్లాలో మరో దారుణం..


ఈ వార్తలు కూడా చదవండి..

పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి సీరియస్

అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి లోకేష్

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రెజెంటేషన్

For More AP News and Telugu News

Updated at - Mar 18 , 2025 | 02:00 PM