ABN Live: ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రెజెంటేషన్

ABN, Publish Date - Mar 18 , 2025 | 11:10 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ప్రశ్నోత్తరాలను సభాపతి రద్దు చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లుపై మంత్రి దామోదర రాజనర్శింహ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Session) మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ప్రశ్నోత్తరాలను సభాపతి రద్దు చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు (SC Categorization Bill)పై చర్చ జరుగుతోంది. ఈ బిల్లుపై మంత్రి దామోదర రాజనర్శింహ (Minister Damodara Rajanarasimha) ప్రెజెంటేషన్ (Presentation)ఇవ్వనున్నారు. తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటన చేయనున్నారు. అలాగే ఈ రోజు సభ ముందుకు నాలుగు బిల్లులు రానున్నాయి. న్యాయవాదుల సంక్షేమ నిధి, క్లర్కుల సంక్షేమ నిధి, మున్సిపల్ చట్ట సవరణ తదితర బిల్లులను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈరోజు మండలిలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై చర్చ జరిగి ఆమోదం పొందనుంది. బుధవారం సభలో మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏబీఎన్ లైవ్ చూడండి..

Also Read..:

ABN Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..


ఈ వార్తలు కూడా చదవండి..

యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..

పెనుగంచిప్రోలు తిరుణాలలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..

Chiranjeevi: లండన్‌లో మెగాస్టార్ చిరంజీవి..

For More AP News and Telugu News

Updated at - Mar 18 , 2025 | 11:10 AM