కోనసీమ జిల్లాలో మరో దారుణం..

ABN, Publish Date - Mar 18 , 2025 | 01:31 PM

కోనసీమ జిల్లా: కాకినాడలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపేసిన ఘటన మరువకముందే కొనసీమ జిల్లా, నెలపర్తిపాడులో మరో దారుణం జరిగింది. గణపతినగర్ లాకుల వద్ద ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయవరం మండలం, వెంటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు తన ఇద్దరు పిల్లలను స్కూటీపై తీసుకువచ్చి లాకుల వద్ద కాలువలోకి నెట్టేసాడు.

కోనసీమ జిల్లా: కాకినాడలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపేసిన ఘటన మరువకముందే కొనసీమ జిల్లా (Konaseema District), నెలపర్తిపాడు (Nelaparthipadu)లో మరో దారుణం జరిగింది. గణపతినగర్ లాకుల వద్ద ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి తండ్రి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. రాయవరం మండలం (RAYAVARAM Mandal), వెంటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు తన ఇద్దరు పిల్లలను స్కూటీపై తీసుకువచ్చి లాకుల వద్ద కాలువలోకి నెట్టేసాడు. అయితే కాలువలో ఈత కొట్టుకుని పదేళ్ల బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరేళ్ల బాలిక మృత దేహాం లభ్యం కాగా.. తండ్రి మృత దేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా తండ్రి పిల్లి రాజు మృతి చెందాడా.. లేదా.. పిల్లలను కాలువలో పడేసి వెళ్లిపోయాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి సీరియస్


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి లోకేష్

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రెజెంటేషన్

యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..

For More AP News and Telugu News

Updated at - Mar 18 , 2025 | 01:31 PM