ఘనంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 16వ వార్షికోత్సవం..

ABN, Publish Date - Oct 15 , 2025 | 03:16 PM

అక్షరమే ఆయుధంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా.. జనం గొంతుకై ముందుకు సాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరో మైలురాయిని అధిగమించింది. టీనేజ్ సెన్సెషన్‌గా అద్భుతాలు సృష్టించిన ఏబీఎన్ 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

హైదరాబాద్: అక్షరమే ఆయుధంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా.. జనం గొంతుకై ముందుకు సాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరో మైలురాయిని అధిగమించింది. టీనేజ్ సెన్సెషన్‌గా అద్భుతాలు సృష్టించిన ఏబీఎన్ 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఎఫెక్ట్‌.. స్పందించిన ప్రభుత్వం.. తీరనున్న ఉల్లి రైతు కష్టాలు..

చెవిరెడ్డి బెయిల్‌పై విచారణ.. సుప్రీం కీలక నిర్ణయం

For More AP News And Telugu News

Updated at - Oct 15 , 2025 | 03:17 PM