Share News

Control Room: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్‌ రూమ్‌

ABN , Publish Date - May 10 , 2025 | 05:02 AM

దేశంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

Control Room: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్‌ రూమ్‌

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇది 24 గంటలు పని చేస్తుందని, ఎలాంటి సహాయం కావాలన్నా సంప్రదించాలని ఢిల్లీలోని రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు.


ల్యాండ్‌లైన్‌:011-23380556.. వందన, రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రైవేట్‌ సెక్రటరీ, లైజన్‌ హెడ్‌: 9871999044.. హైదర్‌ అలీ నఖ్వీ, రెసిడెంట్‌ కమిషనర్‌ వ్యక్తిగత సహాయకుడు: 9971387500.. జి.రక్షిత్‌ నాయక్‌, లైజన్‌ ఆఫీసర్‌: 9643723157.. సి.హెచ్‌.చక్రవర్తి, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌: 9949351270.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 05:02 AM