Share News

Benefit Shows: సినిమా బెనిఫిట్‌ షోల రద్దు

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:49 AM

రాష్ట్రంలో సినిమా బెనిఫిట్‌ షోలను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఏమైనా సినిమాల బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Benefit Shows: సినిమా బెనిఫిట్‌ షోల రద్దు

  • అర్ధరాత్రి 1.30 నుంచి ఉదయం 8.40 వరకూ సినీ ప్రదర్శనలకు వీల్లేదు

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, జనవరి 24: రాష్ట్రంలో సినిమా బెనిఫిట్‌ షోలను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఏమైనా సినిమాల బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి ఉదయం 8.40 వరకూ సినిమాలను ప్రదర్శించటానికి వీల్లేదని హైకోర్టు గుర్తు చేసింది. విచారణ సందర్భంగా.. బెనిఫిట్‌ షోల రద్దుకు సంబంధించిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం

Updated Date - Jan 25 , 2025 | 04:49 AM