Share News

Justice Praveen Kumar: శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి

ABN , Publish Date - Aug 09 , 2025 | 03:55 AM

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శించుకున్నారు.

Justice Praveen Kumar: శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి

తిరుమల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శించుకున్నారు. ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శనం చేసుకున్నారు. రంగనాయకమండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 03:55 AM