Share News

Telangana High Court judges Tirumala: శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:02 AM

తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌..

Telangana High Court judges Tirumala: శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌, జస్టిస్‌ కే.లక్ష్మణ్‌, రాజస్థాన్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శంభాజీ ఎస్‌ షిండే వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.


చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 05:02 AM