Telangana Group 2 Results 2025: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్..
ABN , Publish Date - Sep 27 , 2025 | 08:07 PM
తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-2 ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం గ్రూప్-2 ఫలితాలు విడుదల కాబోతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-2 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం గ్రూప్-2 ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 783 పోస్టుల తుది ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం రిలీజ్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగలోపే తుది ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News