Teacher Recruitment: గురుకులాల్లో పార్ట్‌టైమ్ టీచర్ల నియామకం
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:03 AM
రాష్ట్రంలో ఎస్సీ గురుకుల పాఠశాలల్లో పార్ట్‌టైమ్ టీచర్ల నియామకానికి బుధవారం డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ గురుకుల పాఠశాలల్లో పార్ట్‌టైమ్ టీచర్ల నియామకానికి బుధవారం డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కొన్ని ఖాళీలు ఉండగా.. రాష్ట్ర స్థాయిలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా పురుష అభ్యర్థులు హైదరాబాద్‌లోని షేక్‌పేట ఎస్సీ గురుకుల పాఠశాల, మహిళా అభ్యర్థులు సరూర్‌నగర్‌లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో హాజరుకావాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News