ORR: ఓఆర్‌ఆర్‌పై కొత్త ఎగ్జిట్.. నార్సింగ్ టోల్‌ప్లాజాకు ముందు నిర్మాణం
ABN , Publish Date - Feb 27 , 2025 | 07:32 AM
నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్(Nanakramguda ORR Interchange) వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచన మేరకు కొత్త ఎగ్జిట్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) నిర్మిస్తోంది.
- నానక్‌రాంగూడ ఇంటర్‌చేంజ్ వద్ద తగ్గనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
- మార్చిలో ప్రారంభానికి సన్నాహాలు
హైదరాబాద్ సిటీ: నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్(Nanakramguda ORR Interchange) వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచన మేరకు కొత్త ఎగ్జిట్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) నిర్మిస్తోంది. గచ్చిబౌలి నుంచి నార్సింగ్ వెళ్లే మార్గంలో నార్సింగ్ ఇంటర్‌చేంజ్ ఇరువైపులా రోటరీ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ఈ వార్తను కూడా చదవండి: తాపీమేస్త్రీ రూ. 70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టేశాడు..
దీన్ని పరిష్కరించేందుకు నానక్‌రాంగూడ ఇంటర్‌చేంజ్ దాటిన తర్వాత నార్సింగ్ టోల్‌ప్లాజ్(Narsingh Toll Plaza)కు ముందు కొత్తగా ఎగ్జిట్‌ను నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయి. మార్చిలో దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోకాపేట ఓఆర్‌ఆర్ ఎగ్జిట్(Kokapet ORR Exit) వద్ద కొత్తగా మరో ఇంటర్‌చేంజ్‌ను కోకాపేట ఓఆర్‌ఆర్ ట్రంపెట్ పేరుతో నిర్మిస్తున్నారు.

ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News