Share News

Jowar Plant Record Height: అందనంత ఎత్తులో జొన్న

ABN , Publish Date - Oct 01 , 2025 | 01:10 PM

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జొన్న మొక్క ఏకంగా 20 అడుగుల మేర పెరిగింది. స్థానికులు ఈ మొక్కను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా..

Jowar Plant Record Height:  అందనంత ఎత్తులో జొన్న
Jowar Plant Record Height

సూర్యాపేట జిల్లా: సాధారణంగా మొక్కజొన్న ఆరడుగులు పెరుగుతుంది. కానీ, కోదాడ పట్టణంలోని అంకతి వెంకన్న ఇంటి ఆవరణంలో ఉన్న జొన్న మొక్క ఏకంగా 20 అడుగుల మేర పెరిగి స్థానికులను ఆశ్చర్యపరుస్తుంది. మొక్క ఒకటే ఉండటం భూమిలో పోషకాలు సమృద్ధిగా ఉండటంతో 20 అడుగుల మేర ఎత్తు పెరిగింది. స్థానికులు మొక్కను చూసి సెల్ఫీలు దిగుతూ ఫోజులిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2025 | 01:12 PM