Share News

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయండి

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:43 PM

గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అజ్మతుల్లా హు స్సేన్‌, సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయండి

గోదావరిఖని, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అజ్మతుల్లా హు స్సేన్‌, సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.

కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్లల్లో సాధించిన విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లా లని, మండల, గ్రామ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సమన్వయంతో పని చేస్తూ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడ పకు వెళ్లి వివరించాలని, ఇటీవల నిర్వహించిన సర్పంచ్‌ ఎన్నికల్లో ఏ విధంగా పని చేశారో అదే విధంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయా లన్నారు. రాబోయే కార్పొరేషన్‌, మున్సిపల్‌, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్ని కల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం వక్ఫ్‌బోర్డు చైర్మన్‌, సుడా చైర్మన్‌లను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఘనంగా సన్మానించారు. జిల్లా, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:43 PM