Share News

ఈ ప్రాంత ప్రజలతో అవినాభావ సంబంధం

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:10 AM

ఈ ప్రాంత ప్రజలతో మా కుటుం బానికి అవినాభావ సంబంధం ఉం దని గనుల, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ అన్నారు. ఓదెల భ్రమ రాంబ మల్లికార్జునస్వామి ఆల యంలో ఆదివారం అల్లం సతీష్‌ 101 కొబ్బరికాయలను మొక్కు తీర్చేందుకు మంత్రి వివేక్‌ ఆలయా నికి వచ్చారు.

ఈ ప్రాంత ప్రజలతో అవినాభావ సంబంధం

ఓదెల, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఈ ప్రాంత ప్రజలతో మా కుటుం బానికి అవినాభావ సంబంధం ఉం దని గనుల, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ అన్నారు. ఓదెల భ్రమ రాంబ మల్లికార్జునస్వామి ఆల యంలో ఆదివారం అల్లం సతీష్‌ 101 కొబ్బరికాయలను మొక్కు తీర్చేందుకు మంత్రి వివేక్‌ ఆలయా నికి వచ్చారు. ప్రజల గుండెల్లో ఉన్న మానాన్న ఎంపీ వెంకటస్వామి స్ఫూర్తిగా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

మల్లికార్జున స్వామి, రామాలయంలో అర్చనలు చేశారు. నాతో పాటు ఎంపీ వంశీకృష్ణ నిధులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగ తం పలికారు. మంత్రిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. గుండేటి అయిలయ్య, శ్రీనివాస్‌, సదానందం, శ్రీధర్‌, బిక్షపతి, రవీందర్‌, ఎర్ర య్య, శివ, రాజేశం పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:10 AM