Share News

Electricity: ఆ ఏరియాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

ABN , Publish Date - Mar 05 , 2025 | 09:38 AM

టీఎస్ఎస్‏పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌(TSSPDCL Saroornagar Division) పరిధిలోని 11కేవీ విద్యుత్‌నగర్‌, సౌత్‌ఎండ్‌పార్క్‌, జైన్‌మందిర్‌, కొత్తపేట్‌, విష్ణు థియేటర్‌(Kothapet, Vishnu Theater) ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహణపనుల కారణంగా బుధవారం విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.

Electricity: ఆ ఏరియాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

హైదరాబాద్: టీఎస్ఎస్‏పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌(TSSPDCL Saroornagar Division) పరిధిలోని 11కేవీ విద్యుత్‌నగర్‌, సౌత్‌ఎండ్‌పార్క్‌, జైన్‌మందిర్‌, కొత్తపేట్‌, విష్ణు థియేటర్‌(Kothapet, Vishnu Theater) ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహణపనుల కారణంగా బుధవారం విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు. 11కేవీ విద్యుత్‌నగర్‌, సౌత్‌ఎండ్‌పార్క్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, 11కేవీ జైన్‌మందిర్‌, కొత్తపేట్‌(Kothapet) ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 11కేవీ విష్ణు థియేటర్‌(Vishnu Theater) ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Exams: పరీక్షల వేళ.. పరేషాన్‌ కావొద్దు


city7.2.jpg

ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు

ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్‌ పార్కులు

ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!

ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2025 | 09:51 AM