Share News

Ibomma Ravi Case: ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. కస్టడీ పొడిగించాలని పోలీసుల పిటిషన్

ABN , Publish Date - Dec 03 , 2025 | 05:27 PM

ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అతడిని మరో నాలుగు రోజులపాటు కస్టడీలోకి తీసుకోవాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు.

Ibomma Ravi Case: ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. కస్టడీ పొడిగించాలని పోలీసుల పిటిషన్
Ibomma Ravi

ఇంటర్నెట్ డెస్క్: ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్టడీ పూర్తయ్యాక బెయిల్ కోరుతూ రవి తరఫున పిటిషన్ దాఖలైంది. అయితే.. అతడి కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడిగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో వ్యాజ్యం వేశారు. ఒక్కో కేసులో 7 రోజుల కస్టడీ కావాలని అందులో కోరారు.


రవి తరఫున కౌంటర్ దాఖలు చేయాలని అతడి తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అయితే.. ఇప్పటివరకూ ఒక్క కేసులోనే రెండుసార్లు రవిని కస్టడీలో భాగంగా విచారించారు పోలీసులు.


ఇవీ చదవండి:

వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం

బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్‌ వద్ద మోహరించిన పోలీసులు

Updated Date - Dec 03 , 2025 | 06:36 PM