Hyderabad Cricket Association : HCA మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుకు బెయిల్
ABN , Publish Date - Aug 28 , 2025 | 05:00 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జగన్ మోహన్ రావుకు హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఒక లక్ష రూపాయల రెండు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, ఆగస్టు 28 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జగన్ మోహన్ రావు కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనకు హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఒక లక్ష రూపాయల రెండు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇలా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి