CM Revanth Reddy: విజయదశమి పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్
ABN , Publish Date - Oct 02 , 2025 | 10:27 AM
విజయదశమి పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రాత్రికి అక్కడే బస చేస్తారు.
విజయదశమి పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రాత్రికి అక్కడే బస చేస్తారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్:
ఉదయం 10.30 కు లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ లో గాంధీ జయంతి వేడుకలు.
బాపూజీ సమాధి వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
బాపూ స్మారక భవనాన్ని సందర్శిస్తారు. సర్వమత ప్రార్ధనలు, భజనల్లో పాల్గొంటారు.
గవర్నర్ ఈ వేడుకలకు హాజరవుతారు. గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి ఈ వేడుకల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.30 కు హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి సొంత గ్రామం నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లెకు బయల్దేరుతారు.
మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాత్రి 10 గంటలకు కొడంగల్ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News