Actress Fiance Sucide: హైదరాబాద్‌లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:48 AM
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సినీ నటి సోహాని కుమారి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే రాజస్థాన్ చెందిన సోహాని కుమారికి ఇంస్టాగ్రామ్ లో సవాయిసింగ్ పరిచయమయ్యారు. ఇది స్నేహం, ప్రేమగా మారడంతో ఇరువురు కలిసి ఉంటున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: జూబ్లీహిల్స్‌లో సినీ నటి సోహాని కుమారి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే రాజస్థాన్ చెందిన సోహాని కుమారికి ఇంస్టాగ్రామ్ లో సవాయిసింగ్ పరిచయమయ్యారు. ఇది స్నేహం, ప్రేమగా మారడంతో ప్రశాంత్ నగర్ లో ఇరువురు కలిసి ఉంటున్నారు.

అయితే, ఈ క్రమంలో ఏంజరిగిందో ఏమో.. తమ ఫ్లాట్లో ఉరివేసుకుని సవాయ్ సింగ్ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. తాను తప్పు చేశానని, ఈ తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని పెట్టాడు.
సింగ్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, ప్రియురాలు సోహాని కుమారి టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.

Also Read:
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
For More latest News