Hyderabad: ఆ ఏరియాల్లో 12 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్..
ABN , Publish Date - Sep 13 , 2025 | 07:17 AM
ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. ఫీవర్ ఆస్పత్రి 11కేవీ ఫీడర్ పరిధిలోని అంజయ్య క్వార్టర్స్, తెలంగాణ యువతి మండలి, బర్కత్‌పుర పెట్రోల్‌బంక్ తదితర ప్రాంతాల్లో ఉదయం 12 నుంచి 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
చిక్కడపల్లి(హైదరాబాద్): ఆజామాబాద్ డివిజన్(Azamabad Division) పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు(ADE Nageswara Rao) తెలిపారు. ఫీవర్ ఆస్పత్రి 11కేవీ ఫీడర్ పరిధిలోని అంజయ్య క్వార్టర్స్, తెలంగాణ యువతి మండలి, బర్కత్‌పుర పెట్రోల్‌బంక్(Barkatpura Petrol Pump) తదితర ప్రాంతాల్లో ఉదయం 12 నుంచి 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News