Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:01 AM
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని తెలిపారు.
- నగరంలో.. నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలివే..
పేట్‌బషీరాబాద్(హైదరాబాద్): సబ్-స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా పేట్‌బషీరాబాద్ సబ్-స్టేషన్(Petbashirabad Sub-Station) పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ జ్ఞానేశ్వర్(AE Dnyaneshwar) తెలిపారు. సెయింట్ ఆన్స్ స్కూల్ ఫీడర్(St. Ann's School Feeder), ఫెయిర్ మాంట్ ఫీడర్ల పరిధిలోని ఎన్‌సీఎల్ కాలనీ, పర్విత ఆస్పత్రి, ఐటెన్షన్ రోడ్డు, పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని, ఈ విషయంలో వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏఈ కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
Read Latest Telangana News and National News
