Share News

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Oct 04 , 2025 | 06:38 AM

అడ్డగుట్ట 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్

- నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: అడ్డగుట్ట 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తులసీనగర్‌, హెచ్‌ఎంటీహిల్స్‌ కాలనీ(Tulsinagar, HMT Hills Colony), భాగ్యనగర్‌ ఫేజ్‌-3లో విద్యుత్‌ ఉండదన్నారు.


city1.2.jpg

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌(Azamabad Division) పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. బౌద్ధనగర్‌ పరిధిలో ఉదయం 10.30నుంచి 12వరకు, హర్రాజ్‌పెంట పరిధిలో మధ్యాహ్నం 2నుంచి 3.30 వరకు, మదర్‌డైరీ పరిధిలో సాయంత్రం 4.30నుంచి 5.15 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయ్‌ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది 

పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2025 | 06:38 AM