Share News

ఢిల్లీ బ్యూరో చీఫ్‌ కృష్ణారావు కుమారుడు అనిరుధ్‌-వైభవి వివాహ రిసెప్షన్‌ వేడుకలు

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:41 AM

ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్‌ కృష్ణారావు కుమారుడు అనిరుధ్‌-వైభవి వివాహ రిసెప్షన్‌ వేడుక హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది.

 ఢిల్లీ బ్యూరో చీఫ్‌ కృష్ణారావు కుమారుడు అనిరుధ్‌-వైభవి వివాహ రిసెప్షన్‌ వేడుకలు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్‌ కృష్ణారావు కుమారుడు అనిరుధ్‌-వైభవి వివాహ రిసెప్షన్‌ వేడుక హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య, ఏబీఎన్‌ డైరెక్టర్‌ భానుప్రకాశ్‌, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Updated Date - Jun 16 , 2025 | 03:41 AM