Employees Union: ఎఫ్‌సీఐ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:53 AM
భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో భారత ఖాద్య నిగమ్ కర్మచారీ సంఘ్ (బీకేఎన్‌కేఎస్) విజయం సాధించింది.
హైదరాబాద్, జులై 17 (ఆంధ్రజ్యోతి): భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో భారత ఖాద్య నిగమ్ కర్మచారీ సంఘ్ (బీకేఎన్‌కేఎస్) విజయం సాధించింది. సంఘం అభ్యర్థి మంథని రాజేంద్రప్రసాద్ తెలంగాణ రీజియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన హైదరాబాద్ ఎఫ్‌సీఐ కార్యాలయంలో అసిస్టెంట్ గ్రేడ్ వన్ డిపో అధికారిగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. కార్యదర్శిగా విష్ణువర్ధన్, ఆర్థిక కార్యదర్శిగా భూమయ్య ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి