Share News

Bandi Sanjay : 75 ఏళ్లలో ఇంత మంచి బడ్జెట్‌ రాలే

ABN , Publish Date - Feb 02 , 2025 | 05:11 AM

పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్‌ ఇది. ఉద్యోగులకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య. 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం

Bandi Sanjay : 75 ఏళ్లలో ఇంత మంచి బడ్జెట్‌ రాలే

పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్‌ ఇది. ఉద్యోగులకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య. 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా తెలంగాణలోని దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం లభించే అవకాశముంది.

- బండి సంజయ్‌, కేంద్ర మంత్రి


Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..

Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 05:11 AM