Share News

కంగారూలదే సిరీస్‌

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:09 AM

ఆతిథ్య శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సను పర్యాటక ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే.. రెండో టెస్ట్‌లో ఆసీస్‌ 9 వికెట్లతో లంకపై గెలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 211/8తో...

కంగారూలదే సిరీస్‌

గాలె: ఆతిథ్య శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సను పర్యాటక ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే.. రెండో టెస్ట్‌లో ఆసీస్‌ 9 వికెట్లతో లంకపై గెలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 211/8తో ఆటకు నాలుగో రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక 231 రన్స్‌కు కుప్పకూలింది. ప్రత్యర్థి ముందు కేవలం 75 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఆసీస్‌ 17.4 ఓవర్లలోనే 75/1 స్కోరు చేసి గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 257, ఆస్ట్రేలియా 414 రన్స్‌ చేశాయి. 2011 తర్వాత లంకలో సిరీస్‌ నెగ్గడం కంగారూలకు ఇదే తొలిసారి.


ఇవీ చదవండి:

భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్

చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..

టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 10 , 2025 | 05:09 AM