Khelo India Water Sports: తెలంగాణకు కాంస్యం
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:41 AM
తొలిసారిగా జరిగిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్‌లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. శనివారం శ్రీనగర్‌లో ముగిసిన ఈ పోటీల్లో పురుషుల రోయింగ్ కాక్స్‌లెస్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తొలిసారిగా జరిగిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్‌లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. శనివారం శ్రీనగర్‌లో ముగిసిన ఈ పోటీల్లో పురుషుల రోయింగ్ కాక్స్‌లెస్ టీమ్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన నవదీ్‌ప-హర్దీప్ ద్వయం కాంస్యం దక్కించుకుంది. కనోయింగ్-కయాకింగ్ కెనో స్లాలోమ్ కె1 విభాగంలో ఏపీకి చెందిన గాయత్రి రజతం, రాజేష్ కాంస్యం సాధించారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి